మరో జైలుకు మర్డర్ కేసు నిందితులు !

by Sridhar Babu |
మరో జైలుకు మర్డర్ కేసు నిందితులు !
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితులను కరీంనగర్ జైలు నుంచి షిఫ్ట్ చేయాలని పోలీసు అధికారులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. సెక్యూరిటీ కారణాలతో వరంగల్ జైలుకు తరలించేందుకు అనుమతించాలని మంథని కోర్టులో పోలీసలు దరఖాస్తు చేశారు. ఈ మేరకు నిందితులను మంగళవారం వరంగల్ జైలు‌కు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story