- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేట కత్తులతో మర్డర్ ప్లాన్ ఫెయిల్
X
దిశ, అమరావతి: గుంటూరులో వేట కత్తుల స్వాధీనం కలకలం రేపింది. నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అమ్మిరెడ్డి రౌడీ షీటర్లపై ప్రత్యెక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆరండల్ పేటలో హత్య చేసేందుకు పథకం రూపొందిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. వారిని విచారించగా ఓ వ్యక్తి హత్యకు కుట్ర చేస్తున్నట్లు తెలిసింది. వారి నుండి 8 వేట కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారనే అంశంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అత్యాచారం చేసి బెదిరింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని రౌడీ ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
Advertisement
Next Story