- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పొలంలో పాడు పని.. చూసి షాకైన పోలీసులు
by Sumithra |

X
దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో పోలీసులు భారీగా నల్ల బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురాపూర్ గ్రామ శివారులో ఉన్న సోమ్లా నాయక్ వ్యవసాయ పొలంలో తనిఖీ నిర్వహించి 70 బస్తాల నల్లబెల్లం, 2 బస్తాల పటికను స్వాధీనం చేసుకున్నారు. నల్ల బ్లెలాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. నల్ల బెల్లం విక్రయించడం లేదా సరఫరా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Next Story