బోయినపల్లిలో డ్రగ్స్ కలకలం

by Shyam |
Heroin Seized at Mumbai
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ బోయినపల్లిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. 300 గ్రాముల ఓపీఎం డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించారు. అయితే, డ్రగ్స్‌ను చక్కెరలో కలిపి నిందితుడు అమ్మడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నిందితుడు హనుమంత రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చిందో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Next Story