సరిహద్దులో ఉగ్రవాదుల స్థావరం

by Shamantha N |   ( Updated:2020-10-16 06:10:54.0  )
సరిహద్దులో ఉగ్రవాదుల స్థావరం
X
దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ తోయిబాకు చెందిన భూగర్భ స్థావరాన్ని ఇండియా బార్డర్‌లో భద్రతా దళాలు గుర్తించాయి. అవంతిపొర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవానులు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా లష్కర్ ఇ తోయిబాకు చెందిన స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. భారీగా పేలుడు పదార్థాలు, AK-47లను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement

Next Story