- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా నేపథ్యంలో సీఎంలతో మోడీ సమావేశం.. లాక్‌డౌన్‌పై చర్చ.?
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్‌గా భేటీ కానున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ సహా ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌పై చర్చించే అవకాశం ఉంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.
Next Story