- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇవాళ సీఎంలతో మోడీ మాట్లాడుతారు.. ఏమనంటే..?
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్ధన్ పాల్గొననున్నారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. అదేవిధంగా మినహాయింపులు, అన్ లాక్ -3 పై కూడా చర్చించనున్నారు.
Next Story