- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైద్య సిబ్బందిని వేధిస్తే కఠిన చర్యలు: మోడీ
by Shamantha N |

X
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిని వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఇండ్ల యజమానులు, పొరుగువారి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురైనా.. బాధ్యులు భారీ మూల్యం చెల్లించక తప్పదని తేల్చిచెప్పారు. ఈ మేరకు వైద్య సిబ్బంది ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
Tags: PM, modi warning, doctors, medical staff, house owner, neighbour
Next Story