- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టార్టప్‌లకు వేదిక ఇన్నోవేషన్ సెల్
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ ఆవిర్భావం నాటి నుంచి స్టార్టప్‌లకు ప్రోత్సాహం లభిస్తుందని మాజీ సీఈవో రవి నారాయణ్ అన్నారు. టీఎస్ఐసీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టార్టప్ ఉత్ర్పేరకాల వల్ల గ్రామంలోని రైతు నుంచి ఇన్నోవేటర్ వరకు ప్రయోజనం చేకూరిందన్నారు. ఆవిష్కరణల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్ పాలసీతో మేలు కలిగిందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, స్టార్టప్‌ల్లోనూ అనేక కార్యక్రమాలు జరిగాయన్నారు. 5జిల్లాల్లో 3,150 మంది విద్యార్ధుల్లో ఇన్నోవేటివ్ థింకింగ్ ఎబిలిటీస్‌ను నింపినట్లు ప్రకటించారు. టి-ఇన్నోవేషన్ యాత్రం ద్వారా 200లకు పైగా నూతన ఆవిష్కరణలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి సమీకరించినట్లు తెలిపారు.
Advertisement
Next Story