షార్ట్ సర్క్యూట్‌తో ఫొటో స్టూడియో దగ్ధం

by Shyam |   ( Updated:2020-06-22 04:20:08.0  )
షార్ట్ సర్క్యూట్‌తో ఫొటో స్టూడియో దగ్ధం
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఫోటో స్టూడియో దగ్ధమైంది. స్థానికులు వెంటనే సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఘటనపై ఫోటో స్టూడియో యజమాని సతీశ్‌ను వివరణ కోరగా కంప్యూటర్‌తో ఇతర సామాగ్రి దగ్ధమైనట్లు చెప్పాడు. రూ.4లక్షల మేర ఆష్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Next Story