- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశాఖలో టెన్షన్ టెన్షన్.. లారీకి నిప్పంటించడంతో..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ పెదగంట్యాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడిని పేర్ల పెంటయ్యగా గుర్తించారు. ఆగ్రహంతో స్థానికులు లారీకి నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మృతదేహాంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story