- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానా.. రూ.15 వేలు వసూలు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈరోజు ఉదయం పట్టణ కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా.. నెంబర్ ప్లేట్ లేని 25 వాహనాలకు జరిమానాలు విధించారు. తనిఖీల్లో ఓ వ్యక్తి బైక్‌పై 54 చలాన్లకు పెండింగ్‌లో ఉండగా అతడి వద్ద నుండి రూ.15,884 వసూలు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ ధరించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Next Story