- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెద్దపల్లిలో 10 పాజిటివ్ కేసులు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా విజృంభణ తగ్గడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం 10పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో 5కేసులు, రామగుండంలో 4, మంథనిలో 1 కేసు నమోదైనట్లు డీహెచ్‌ఎంవో తెలిపారు. ఇప్పటివరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 84 చేరినట్లు సమాచారం. అయితే, జిల్లా ప్రజలు వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు సూచించారు.
Next Story