తొలి రౌండ్‌లో ముందంజలో పల్లా

by Shyam |
తొలి రౌండ్‌లో ముందంజలో పల్లా
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగా.. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యం కనబరుస్తున్నారు. రెండో స్థానంలో ప్రొఫెసర్ కోదండరామ్, తీర్మాన్ మల్లన్న మధ్య పోటీ నెలకొంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మొత్తం ఏడు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా జరుగుతుండగా.. చివరి రౌండ్ తర్వాత ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed