పాక్ ప్రధానికి చేదు అనుభవం  

by Anukaran |
పాక్ ప్రధానికి చేదు అనుభవం  
X

దిశ, వెబ్ డెస్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. పాక్ ప్రధాని ఉపన్యాసం ప్రారంభమైన వెంటనే భారత ప్రతినిధి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాలు నుండి వాకౌట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ సర్వసభ్య సమావేశానికి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ భారత ప్రధానిపై వ్యక్తిగత విమర్శలు చేయడమేగాక కాశ్మీర్ సమస్యలను లేవనెత్తడంతో భారత దౌత్యవేత్త మిజిటో వినిటో వాకౌట్ చేశారు.

Advertisement

Next Story