- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పొర్లుతున్న కూడవెల్లి వాగు.. రైతులు హ్యాపీ
by Shyam |

X
దిశ, దుబ్బాక: కూడవెల్లి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రైతుల ముఖాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కూడవెల్లి వాగు పక్కన ఉన్న రైతులు వ్యవసాయ పొలాలు సాగుకు సున్నితంగా నాట్ల వేసేందుకు ముందస్తుగా వరి ముల్కనూర్ పోసి నారు వాగు పొంగి పోవడం రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్, వంతెనలను ఏర్పాటు చేయడంతో కూడవెల్లి వాగు పక్కనే ఉన్న రైతులు ఆ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Next Story