- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిజామాబాద్ పట్టణంలో కరోనా సెంచరీ
by Shyam |

X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గురువారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 20 కేసులు కాగా, కామారెడ్డి జిల్లాలో 4 నిర్దారణ అయ్యాయి. అంతేగాకుండా ఒక వృద్ధురాలు పాజిటివ్ లక్షణాలతో మృతి చెందింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 198 పాజిటివ్ కేసులు కాగా ఒక్క నిజామాబాద్ నగరంలో 100 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో గురువారం వరకు 103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Next Story