- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఔట్ పేషెంట్ సేవలు బంద్
by Shamantha N |
X
కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రకాల ఔట్ పేషెంట్ విభాగాల సేవలను రద్దు చేస్తున్నట్లు ఎయిమ్స్(న్యూఢిల్లీ) ప్రకటించింది. కరోనా వ్యాధి నివారణ కోసమే ఎయిమ్స్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రేపటి నుంచి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అన్ని విభాగాల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచిపోనున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎయిమ్స్ అన్ని కేంద్రాల్లో ఈ సేవలు రద్దు కానున్నాయి.
Tags: Outpatient, Services, closed, AIIMS, new delhi
Advertisement
Next Story