గుజరాత్‌లో మా పార్టీ పోటీ చేస్తుంది : అసదుద్దీన్

by Shyam |
గుజరాత్‌లో మా పార్టీ పోటీ చేస్తుంది : అసదుద్దీన్
X

దిశ,వెబ్‌డెస్క్: ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. మంగళ వారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఓవైసీ ప్రకటించారు. ఈ మేరకు గుజరాత్‌లో పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story