- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

X
దిశ,వెబ్ డెస్క్: కరోనా తర్వాత నుంచి ఓటీటీ సినిమాలకు మంచి డిమాండ్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఒకప్పటితో పోలిస్తే థియేటర్స్ తో పాటు ఓటిటిలో కూడా పలు వెబ్ సిరీస్ మూవీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
ఓటీటీ
'నేను గ్రూట్ సీజన్ 2' నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'టాప్ బాయ్ సీజన్ 3' మూవీ సెప్టెంబర్ 07 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'వర్జిన్ రివర్ సీజన్ 5 పార్ట్ 1' సెప్టెంబర్ 07 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'బర్నింగ్ బాడీ' సెప్టెంబర్ 07 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
'మిస్ పోలిశెట్టి మిస్టర్ పోలి శెట్టి' తెలుగు మూవీ సెప్టెంబర్ 07 న థియేటర్లో విడుదల కానుంది.
'జవాన్' మూవీ సెప్టెంబర్ 07 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story