- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ వారం థియేటర్, ఓటిటీలో సందడి చేసే సినిమాలు ఇవే

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటిటీలో విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇక్కడ చూద్దాం..
ఓటిటీ
'ఉనాద్' (మరాఠీ) సినిమా నేడు జియో సినిమాలో స్ట్రీమ్ అవ్వనుంది.
'జానకి జానే' జూలై 11 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవ్వనుంది.
'కాజోల్ ది ట్రయల్ ప్యార్ కానూన్ ధోఖా' జూలై 14 న హాట్ స్టార్లో స్ట్రీమ్ అవ్వనుంది.
థియేటర్
'వా డీల్' సినిమా జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.
'Ente Sathyanweshana Pareekshakal' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.
Also Read: విషాదం ఆలపించిన నవజీవన గీతం ‘2018’
Next Story