- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
OTTలోకి వచ్చేస్తున్న రవితేజ ‘రావణాసుర’ అందులో స్ట్రీమింగ్ !

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం ‘రావణాసుర’. ఇందులో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తాజాగా, రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మే మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు టాక్. ఇటీవల రవితేజ నటించిన ‘ధమాకా’ సక్సెస్ తర్వాత ఈ సినిమా కుడా ఆ స్థాయిలో ఉంటుందని అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.
ఇవి కూడా చదవండి:
OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే తెలుగు, హాలీవుడ్ సినిమాలు ఇవే
- Tags
- Ravanasura
- OTT