- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
థైస్ షోతో మెస్మరైజ్ చేస్తున్న అల్లు అర్జున్ బ్యూటీ.. రోజు అందం తింటున్నావా ఏంటి అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన హీరోయిన్ హన్సిక(Hansika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ అల్లు అర్జున్(Allu Arjun) సరసన ‘దేశముదురు’(Desha Mudhuru) మూవీతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఫుల్ ఆఫర్లు వచ్చాయి. అలా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ భామ ఈటీవీ(ETV)లో ప్రసారమయ్యే ‘ఢీ’(Dhee) రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా హన్షిక తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో కొన్ని హాట్ ఫొటోస్‌తో పాటు కొన్ని క్యూట్ ఫొటోస్ కూడా షేర్ చేసింది. అలాగే మరో పక్క థైస్ షోతో పిచ్చెక్కిస్తుంది. ఇక వాటికి డైమండ్ ఎమోజీ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రోజు అందం తింటున్నావా ఏంటి తల్లి ఇలా అందంగా అవుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.