గుడ్ న్యూస్ OTTలో ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్

by Hamsa |
గుడ్ న్యూస్ OTTలో ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వీకెండ్ వస్తే చాలు ఓటీటీలో సినిమాల హవా మొదలవుతుంది. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లేవారి కంటే ఓటీటీలో సినిమాలను చూసే జనాలు ఎక్కువయ్యారు. ఎప్పుడెప్పుడు కొత్త చిత్రాలు అందుబాటులోకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి గుడ్ న్యూస్ ఓటీటీలో ఏకంగా పది సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

నెట్ ఫ్లిక్స్:

ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబత్ – హిందీ సినిమా

కాపీ క్యాట్ కిల్లర్ – మాండరిన్ సిరీస్

కిల్ బక్సూన్ – కొరియన్ మూవీ

మర్డర్ మిస్టరీ 2 – ఇంగ్లీష్ సినిమా

కంపెనీ ఆఫ్ హీరోస్ - ఏప్రిల్ 1

ఫైండింగ్ యూ - ఏప్రిల్ 1

జార్ హెడ్ 3: ద సీజ్ - ఏప్రిల్ 1

స్పిరిట్ అన్ టేమ్డ్ - ఏప్రిల్ 1

అమెజాన్ ప్రైమ్:

హోండిసి బరేయిరి – కన్నడ సినిమా – ఏప్రిల్ ౧

సన్ నెక్స్ట్:

మిస్టర్ బ్యాచిలర్ – కన్నడ మూవీ

ఇవి కూడా చదవండి: స్టార్ హీరో నమిలి పడేసిన చూయింగమ్‌కు లక్షల్లో వేలం.. ఎంతంటే..?

Advertisement

Next Story

Most Viewed