- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..!
X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,06,804 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4,06,790 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 212.4385 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Advertisement
Next Story