ఏలూరు బాధితుల్లో ఒకరు మృతి

by Anukaran |   ( Updated:2020-12-06 09:33:49.0  )
ఏలూరు బాధితుల్లో ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరులో వింత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారిలో ఒకరు మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచాడు.

ఇదిలాఉండగా, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత రోగం బారిన పడి సుమారు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థకు గురయ్యారు. శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి రాగా, ఆ సమయంలో బాధితుల సంఖ్య 40గా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed