మరో వివాదంలో మాన్సాస్ ట్రస్ట్

by srinivas |
మరో వివాదంలో మాన్సాస్ ట్రస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరంలోని మాన్సాన్ ట్రస్ట్ మరో వివాదంలో చిక్కుకుంది. అయోధ్య మైదానంలో వాకింగ్ నిషేధిస్తూ యజమాన్యం ఆంక్షలు విధించింది. దీంతో ఆయోధ్య మైదానం గేటు ఎదుట స్థానికులు ఆందోళన నిర్వహించారు. వాకింగ్ నిషేధంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా అయోధ్య మైదానంలో వాకింగ్ చేస్తున్నామని.. ఇప్పుడు నిషేధించడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement

Next Story