- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేవంత్ రెడ్డి సభలో అపశృతి.. కార్యకర్తకు గాయాలు

X
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన దీపం వేదిక పైనుంచి జారిపడి సభ కింద ఉన్న ఒక కార్యకర్తపై పడింది. ఈ ఘటనలో కార్యకర్త తలకు గాయాలవ్వగా.. పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. గాయాలైన కార్యకర్తకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా రేవంత్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Next Story