- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమెరికా ప్రెసిడెంట్‌తో కలిసి హీరోయిన్ కరోనా అవెర్‌నెస్ ప్రోగ్రామ్
దిశ, సినిమా : అమెరికన్ యాక్ట్రెస్ ఒలివియా రోడ్రిగో వైట్ హౌజ్‌ను సందర్శించింది. కొవిడ్ 19 వ్యాక్సినేషన్‌పై యూత్‌లో అవగాహన పెంచేందుకు అంబాసిడర్‌గా తనను సెలెక్ట్ చేసుకోగా.. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, యూఎస్ఏ టాప్ కొవిడ్ 19 ఎక్స్‌పర్ట్ ఆంటోనీ ఫౌసీని మీట్ అయింది. యూఎస్ గవర్నమెంట్ పార్టనర్‌షిప్‌తో తను చేసిన కరోనా అవెర్‌నెస్ వీడియోలు.. వైట్ హౌజ్ అఫిషియల్, రోడ్రిగో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ పబ్లిష్ అయ్యాయి.
ఈ సందర్భంగా మీడియాను అడ్రస్ చేసిన 18 ఏళ్ల యాక్ట్రెస్.. వైట్ హౌజ్ విజిట్‌ను గౌరవానికి, వినయానికి మించినదిగా భావిస్తున్నట్లు తెలిపింది. కరోనా టైమ్‌లో అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న చర్యలు అద్భుతమన్న రోడ్రిగో.. ఇలాంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్‌కు తన సపోర్ట్ ఇవ్వడం హ్యాపీగా ఉందని చెప్పింది. వ్యాక్సినేషన్ గురించి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో చర్చించడం ముఖ్యమని, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సైట్స్ ద్వారా కొవిడ్ సెంటర్స్‌ను కనుగొనడం చాలా సులభమని వివరించింది.