- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుల్తాన్ బజార్‌లో కూలిన పాఠశాల భవనం..
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ :
సుల్తాన్ బజార్‌లో ఒక పాత స్కూల్ భవనం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసి ఉన్న విషయం తెలిసిందే. అయితే, హైదరాబాద్‌లో గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాతభవనాలు కూలిపోతున్నాయి.
ఈ భవనం కూలిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలిని సందర్శించారు. నగరంలోని మిగతా పాతబడ్డ భవనాలను గుర్తించి వెంటనే కూల్చివేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story