ఆర్‌బీఐలో ఖాళీలు

by Harish |
RBI
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఆర్‌బీఐ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీలు: 29
పోస్టుల‌ వారీగా ఖాళీలు: లీగ‌ల్ ఆఫీస‌ర్‌-గ్రేడ్ బి-11, మేనేజ‌ర్ ‌(టెక్నిక‌ల్ సివిల్‌)-01, అసిస్టెంట్ మేనేజ‌ర్ (రాజ‌భాష‌)-12, అసిస్టెంట్ మేనేజ‌ర్ ‌(ప్రోటోకాల్ & సెక్యూరిటీ)-05
అర్హ‌త‌: ఏదైనా విభాగంలో కనీసం 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ సమానమైన సాంకేతిక లేదా వృత్తిపరమైన విద్యార్హత ఉండాలి‌.
ఎంపిక: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష ద్వారా
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 23 ఫిబ్ర‌వ‌రి, 2021
చివ‌రి తేదీ: 10 మార్చి, 2021
ప‌రీక్ష తేదీ: 10 ఏప్రిల్‌, 2021
వెబ్‌సైట్‌: https://www.rbi.org.in లో పూర్తి వివరాలు పొందుపరిచారు.

Advertisement

Next Story