- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డైరెక్టర్ ఎస్.శంకర్‌కు ఊహించని షాక్
దిశ, వెబ్‌డెస్క్: సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా దర్శకుడు ఎస్. శంకర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ కేసు విషయంలో కోర్టుకు పలుమార్లు హాజరుకాని నేపథ్యంలో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. గతంలో డైరెక్టర్ శంకర్ తీసిన రోబో సినిమా రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఐశ్వర్యరాయ్ నటించిన ఈ సినిమాను శంకర్ కాపీ కొట్టాడంటూ అప్పట్లోనే ప్రముఖ రైటర్ తరుణ్ తమిళ్ నందన్ చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో విచారణకు హాజరుకావాల్సింది కోర్టు పలుమార్లు శంకర్‌కు నోటీసులు పంపింది. దీనిపై శంకర్ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ఉత్తర్వులు పంపింది. ఇక ఈ వ్యవహారంపై దర్శకుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.