- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం కేసీఆర్ కార్యక్రమానికి ఎవరూ రావద్దు: హరీశ్‌రావు
by Shyam |

X
దిశ ప్రతినిధి, మెదక్: పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రేపటి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి ఎవరూ హాజరుకావొద్దని సూచించారు. గురువారం ఉదయం 11గంటలకు నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించనున్నారు.
Next Story