- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్ని నామినేషన్లు వేసినా..ఒకే చోట పోటీ !
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేయెచ్చని, కానీ ఒక డివిజన్‌లో మాత్రమే పోటీలో ఉండాలని ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. ఈ నిబంధనలు అమలయ్యేలా జీహెచ్ఎంసీ, ఎన్నికల విభాగం అధికారులు చూసుకోవాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం విత్ డ్రా గడువు నాటికి అభ్యర్థి ఏ డివిజన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో.. ఆ స్థానం తప్ప మిగిలిన నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలన్నారు.. అలా చేయలేకపోతే సదరు అభ్యర్థి వేసిన అన్ని నామినేషన్లు రద్దు చేయబడుతాయని స్పష్టం చేశారు. ఈ సవరణను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు గమనించాలని సూచించారు
Advertisement
Next Story