- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తమిళనాడులో నిరంజన్‌రెడ్డి పర్యటన
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: కర్రపెండలం, ఆముదం సాగు గురించి తెలుసుకోవడానికి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి తమిళనాడులోని సేలంలో మంగళవారం పర్యటించారు. సీఎం కేసీఆర్ పంటకాలనీల ఏర్పాటు ఆలోచనల్లో భాగంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పంటలు పండించి రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు. కర్రపెండలం వర్షాధార, ఆరుతడి రెండు పద్ధతుల్లోనూ పండుతుందని, ఆముదం సాగుకు కూడా తెలంగాణ అనుకూలమన్నారు. ఈ రెండు పంటలకు వాణిజ్య పరంగా మంచి డిమాండ్ ఉందనీ, వీటి సాగుకు రైతులను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.
Advertisement
Next Story