- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చివరి శ్వాస వరకు.. నిహా నా ఏంజెల్ : నాగబాబు
దిశ, వెబ్‌డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే నాగబాబు కూతురు నిహారిక కూడా తండ్రికి హార్ట్‌ఫుల్ విషెస్ అందించింది. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న.. మరింత ఫన్నీగా, హ్యాండ్సమ్‌గా మారాలి. ప్రతీ పుట్టినరోజుకు చిన్నవాడివి అయిపోవాలి’ అని కోరుకుంది.
దీనికి అమేజింగ్ అండ్ లవ్‌లీ రిప్లయ్ ఇచ్చారు నాగబాబు. కూతురంటే తనకు ఎంత ప్రేమో చెప్తూ పోస్ట్ పెట్టాడు. ఏంజెల్‌ను చూడటం అనేది ‘మ్యాజికల్’.. ఆ ఏంజెల్‌ను కూతురిగా పొందడం ‘అదృష్టం’.. ఆ ఏంజెల్ తనకు ముద్దుపెట్టడం ‘అద్భుతం’.. ఆ ఏంజెల్‌తో కలిసి జీవించడం ‘కల నిజం అవడం’.. త్వరలో నా ఏంజెల్ మరొకరి రాణిగా మారబోతోంది. ఇది ఒకవైపు ఆనందంగాను, మరోవైపు జలస్ గానూ ఉందన్నాడు నాగబాబు. తను చైతన్య క్వీన్ అయినా సరే.. నా చివరి శ్వాస వరకు నిహా తల్లి నాకు ఏంజెల్’ అంటూ పోస్ట్ చేసాడు నాగబాబు. ఈ పోస్ట్‌తో ఎమోషనల్ అయిన నిహారిక.. తన స్టోరీస్‌లో షేర్ చేసింది.