- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దుబాయ్‌కు NIA..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ విచారణ కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు అధికారులు దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఫాజిల్ ఫరీద్‌ను విచారించేందుకే దుబాయ్‌కు వెళుతున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. అతన్ని విచారిస్తే కేసులో పురోగతి లభించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇప్పిటికే ఈ కేసులో హస్తమున్న అందరినీ ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Advertisement
Next Story