- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 90,574 నమూనాలను పరీక్షించగా 3,841 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,93,354కి చేరింది. ఇకపోతే నిన్నఒక్కరోజే రాష్ట్రంలో కరోనా వల్ల 38 మంది మరణించినట్లు ఏపీ వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,744కి చేరింది. ఇకపోతే గడచిన 24 గంటల్లో 3,963 కరోనా నుంచి కోలుకోగా మెుత్తం మహమ్మారి నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 18,42,432కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 38,178 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,20, 84,192 శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగింది.
Advertisement
- Tags
- ap
- Positive cases
Next Story