- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WTC Final.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
X
దిశ, వెబ్‌డెస్క్ : సౌతాంప్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
భారత జట్టు : రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (C), అజింక్య రహానె, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
కివీస్ జట్టు : టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (C), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (w), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామిసన్, నీల్ వాగ్నెర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్
Advertisement
Next Story