- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వివాదంలో నయనతార కొత్త సినిమా
by Shamantha N |

X
దిశ, వెబ్డెస్క్ :
కోలివుడ్లో నయనతార కొత్త సినిమా వివాదం ముదురుతోంది. మూకుత్తి అమ్మన్ సినిమాలో క్రైస్తవుల మనోభావాలు కించపరిచారంటూ కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూకుత్తి అమ్మన్ సినిమాలో నయనతార అమ్మవారి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లిగా విడుదల కాబోతుంది.
Next Story