- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
UPSC : యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2024 (Civils Mains 2024) ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబరులో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్సైట్ లో ఉంచింది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నది. మిగతా వివరాలను upsc.gov.in లో లేదా upsconline.nic.in లో చూడవచ్చు.
- Tags
- upsc
- upsc mains
Next Story