75 ఏళ్ల చరిత్రలో ఒక రాష్ట్ర బడ్జెట్‌ను నిలిపివేయడం ఇదే తొలిసారి: సీఎం

by Mahesh |   ( Updated:2023-03-21 06:06:10.0  )
75 ఏళ్ల చరిత్రలో ఒక రాష్ట్ర బడ్జెట్‌ను నిలిపివేయడం ఇదే తొలిసారి: సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ 75 ఏళ్ల చరిత్రలో ఒక రాష్ట్ర బడ్జెట్‌ను నిలిపివేయడం ఇదే తొలిసారి అని ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా ఢిల్లీ బడ్జెట్‌ను మళ్లీ సమర్పించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఢిల్లీ బడ్జెట్‌ను ఆపవద్దని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అలాగే.."బడ్జెట్‌ని ఆమోదించమని ఢిల్లీ ప్రజలు ముకుళిత హస్తాలతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు. అని సీఎం కేజ్రీవాల్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed