- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
PHOTO: ఛీ..ఛీ ఇదేం పాడు పని.. కుక్కతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి.. ఆ స్థితిలో కెమెరాకు చిక్కిన శునకం!

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల మందుబాబులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. మద్యం మత్తులో కొందరు ఏం చేస్తున్నారో.. వారికే తెలీనంతగా ప్రవర్తిస్తుంటారు. మద్యం మత్తులో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం.. ఈ క్రమంలో వారు తోటి మనుషులతో పాటు జంతువులను కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి.
అయితే.. తాజాగా కుక్కలకు ఆహారం పెట్టడానికి వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. బెంగళూరులోని జయనగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున షాలిని గ్రౌండ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో షీ డాగ్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను స్థానిక మహిళ గమనించి పోలీసులకు, స్థానికులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. బెంగళూరులో ఇటువంటి ఘటనలను తాను ఈ ఆరు నెలల కాలంలోనే చాలా చూశానని ఆ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.
మహిళ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌కు చెందిన 23 ఏళ్ల వ్యక్తి ఆ ప్రాంతంలో దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి ఓ కుక్క వద్దకు వెళ్లి దాని ప్రైవేట్ భాగాలను ముక్కలు చేసి, దానిని లైంగికంగా వేధించాడని తెలిపింది. ఈ ఘటనను గమనించిన ఆమె వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడానికి మరియు నేరస్థుడిని పట్టుకోవడానికి గట్టిగా కేకలు వేసినట్లు చెప్పింది. ఇలాంటి వక్రబుద్ధి గల వ్యక్తి తప్పించుకుంటే తర్వాత స్త్రీలను, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటాడని ఆమె ఆరోపించింది. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో కుక్కలతో లైంగిక సంబంధం పెట్టుకోవడం తాను మొదటిసారి చూడలేదని చెప్పింది. ఈ నెల ప్రారంభంలో ఇలాంటి సంఘటనే తాను చూశానని.. కానీ ఆ వ్యక్తిని పట్టుకునే లోపే పారిపోయాడని తెలిపింది.