Tomato prices : టమటా @ 250.. ఢిల్లీలో చుక్కలు చూపిస్తున్న ధరలు

by Mahesh |   ( Updated:2023-08-03 03:57:01.0  )
Tomato prices : టమటా @ 250.. ఢిల్లీలో చుక్కలు చూపిస్తున్న ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో సామాన్య ప్రజలు వాటిని తినడం మానేశారు. ప్రస్తుతం టమాట ధరల కంటే చికెన్, యాపిల్, చేపల ధరలు తక్కువగా ఉన్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి టమాట ధరలు పెరిగాయి. బుధవారం కిలో ₹203 పలికింది. ఢిల్లీలోని మదర్ డెయిరీ యొక్క సఫాల్ రిటైల్ అవుట్‌లెట్‌లలో, కిచెన్ స్టేపుల్‌ను కిలోకు ₹259 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే కేంద్రం గతంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కిలోకు ₹90/కేజీ నుంచి ₹80/కిలో టమాట సబ్సిడీ ధరలు తగ్గించింది.

Next Story