చైనా ప్రమేయంతో మణిపూర్ పరిస్థితి దిగజారుతోంది.. ఎంపీ సంజయ్ రౌత్

by Javid Pasha |
ED Issues Notice To Sanjay Raut to attend questioning on Tuesday
X

దిశ, డైనమిక్ బ్యూరో: చైనా ప్రమేయంతో మణిపూర్‌లో పరిస్థితి దిగజారిపోతోందని శివ సేనా ఉద్దవ్ థాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్ అల్లర్ల వ్యవహారంలో చైనా ప్రమేయం ఎక్కవైతున్నా.. కేంద్రం ఇప్పటకి నోరుమెదపలేన్నారు. కేంద్ర హోం మంత్రి మణిపూర్ వెళ్లిన కూడా లాభం లేకుండా పోయిందన్నారు. మణిపూర్ గురించి ప్రధాని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ మణిపూర్ అల్లర్లపై చర్చలు జరపాలన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లడం మంచి శుభపరిణామమని చెప్పారు.

Advertisement

Next Story