- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Exchange Rs 2000 : 2 వేల నోట్లు మార్చుకోని వారి ఆర్బీఐ గుడ్ న్యూస్
X
దిశ, వెబ్‌డెస్క్: రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోని వారికి ఆర్బీఐ మరో అవకాశాన్ని కల్పించింది. ఈ సంవత్సరం మే 19న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనికి దాదాపు నాలుగు నెలల సమయం ఇచ్చిన ఆర్బీఐ అక్టోబర్ 30వ తేదీ వరకు చివరి అవకాశం కల్పించింది. కాగా ఈ రోజుతో ఆ గడువు ముగియనుండటంతో ఇంకా రెండు వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయని వారికి మరో అవకాశాన్ని కల్పించింది. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శనివారం చివరి తేదీని పొడిగించి.. అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించింది. ఇంకా ఎవరి వద్దైన రూ 2 వేల నోట్లు ఉంటే.. బ్యాంకుల్లో అక్టోబర్ 7 వరకు జమ చేయాలని కోరింది.
Advertisement
- Tags
- RBI
- business news
Next Story