- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హనుమంతుడి అవతారంలో రాహుల్ గాంధీ.. ఫొటో వైరల్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించడానికి రాహుల్ అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులు అడ్డుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో పోలీసులు, అధికారులపై రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో హనుమంతుడి మాస్క్ ధరించి రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ‘భారత్ జోడో న్యాయ్’ యాత్ర కొనసాగుతోంది.
Advertisement
Next Story