- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేపాల్ భూకంపంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం
X
దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ దేశాన్ని మరోసారి భారీ భూకంపం అతలాకుతలం చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం యొక్క కేంద్రం 10 కి.మీ లోతులో ఉంది. 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం 128 మంది ప్రాణాలను బలిగొంది. కాగా మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది. అలాగే శిథిలాల కింద పడి 141 గాయపడగా ఈ సంఖ్య కూడా భారీగా పెరుగుతూనే ఉంది. అయితే ఈ భారీ భూకంపం పై భారత ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నేపాల్‌కు మద్దతును అందించడమే కాకుండా.. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ భూకంపం కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్, బీహార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా భూకంప ప్రకంపనలు కనిపించాయి.
Advertisement
Next Story