- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'ఆపరేషన్ కావేరీ'.. సూడాన్ నుంచి భారత్ చేరుకున్న మొదటి విమానం

X
దిశ, వెబ్‌డెస్క్: సూడాన్‌లో నెలకొన్న హింసాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ కావేరి' ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ పనుల నిమిత్తం సూడాన్ వెళ్లి అక్కడే ఉండిపోయిన భారతీయులను తిరిగి భారత్‌కు 'ఆపరేషన్ కావేరీ' ద్వారా తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నంలో మొదటి.. విమానం.. ఢిల్లీలోని IGI విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానంలో మొత్తం 360 మంది భారతీయ జాతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Next Story