- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మా అన్న ఎప్పుడు భయపడలేదు: ప్రియాంక గాంధీ
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రదాని మోడీ సర్ నేమ్ వ్యాఖ్యలపై 2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించింది. దీనిపై స్పందించిన ప్రియాంక గాంధీ.."భయపడ్డ" కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతును అణిచివేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని.. తన ట్విట్టర్ లో రాసింది. అలాగే "నా సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ భయపడలేదని.. అతను ఎప్పుడు భయపడడు అని.. అతను నిజం మాట్లాడుతూ జీవించాడు. ముందు రోజుల్లో కూడా కొనసాగిస్తాడు." అని ప్రియాంక గాంధీ రాసుకొచ్చారు.
Next Story